మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.
డయాబెటిస్ ఈ రోజుల్లో సాధారణ వ్యాధిగా మారిపోయింది.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.
టీనేజర్లు, యువత, వృద్ధులు ఇలా అన్ని వయస్సులవారు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.
జన్యుపరమైన కారణాలు, అనారోగ్యకరమైన జీవనశైలి మనల్ని డయాబెటిస్ బాధితులుగా మారుస్తోంది.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.
దురద, జుట్టు రాలడం, తరచుగా మూత్రవిసర్జన, గురక, చర్మంపై మచ్చలు, నయంకాని గాయాలు వంటి లక్షణాలు ఉంటే మీకు డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉండవచ్చు.