మనిషికి వ్యాప్తి చెందే వ్యాధులలో మధుమేహం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం రోగులు పెరిగిపోతూనే ఉన్నారు
ఒక దశకు వచ్చేసరికి శరీరంలో వస్తున్న తీవ్రమైన మార్పుల కారణంగా మధుమేహం లాంటి జబ్బు మనల్ని పట్టి పీడిస్తున్నాయి
మధుమేహం బారిన పడటం వెనుక ఆహారం, చెడు జీవనశైలి, జన్యుపరమైన కారణాలు ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు
సరైన ఆహార నియమాలు పాటించడం, జీవన శైలి కారణంగా మధుమేమాన్ని అదుపులో పెట్టుకోవడం తప్ప పూర్తిగా నియంత్రించలేము
మధుమేహాన్ని నియంత్రించడానికి పాలకు సంబంధించిన ఈ ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకోండి
పాలల్లో దాల్చిన చెక్క పొడిని రోజూ తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నిద్రపోయే ముందు పసుపు పాలు తాగాలి
బాదం పాలు రోజూ తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది