‘ఢీ’ ప్రీమియర్‌ లీగ్‌.. 8 టీంలకు పేర్లు..

టెలివిజన్ షో ‘ఢీ’ 16 సీజన్ ప్రీమియర్‌ లీగ్‌ అంటూ కొత్త కాన్సెప్ట్ తో రాబోతుంది.

కంటెస్టెంట్స్ ని 8 టీంలుగా విడదీసి వాటికీ పేర్లు పెట్టారు. ఆ పేర్లు ఇవే..

హైదరాబాద్‌ వస్తాద్స్‌

సైరా రాయలసీమ

కింగ్స్‌ ఆఫ్‌ కరీంనగర్‌

నెల్లూరు నెరజాణలు

ఓరుగల్లు వీరులు

కోనసీమ పందెం కోళ్లు

బెజవాడ టైగర్స్‌

వాల్తేరు వారియర్స్‌