ధన్య బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరంలేని పేరు

7th సెన్స్‌, నేను శైలజ, జయ జానకి నాయక వంటి సినిమాలతో ఆకట్టుకున్న ధన్య బాలకృష్ణ

ఈ మధ్య అల్లుడు గారు, లూసర్‌, రెక్కీ వంటి వెబ్‌ సిరీస్‌లో ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందింది

అయితే ఆమె పెళ్లై, విడాకులు తీసుకున్న డైరెక్టర్‌ బాలాజీను రహస్యంగా వివాహం చేసుకుందంటూ ఒక షాకింగ్‌ న్యూస్ బయటకొచ్చింది

ఈ విషయాన్ని నటి కల్పిక గణేశ్ తన యూట్యూబ్‌ చానల్లో  వీడియో రూపంలో తెలిపిన సంగతి తెలిసిందే

తాజాగా  దర్శకుడు బాలాజీ మోహన్ వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు

కల్పిక గణేశ్ విడుదల చేసిన వీడియోలో తనపై, తన భార్య ధన్య బాలకృష్ణపై పరువు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని దర్శకుడు బాలాజీ మోహన్ ఆరోపించాడు

కల్పిక గణేశ్ విడుదల చేసిన వీడియోలో తనపై, తన భార్య ధన్య బాలకృష్ణపై పరువు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని దర్శకుడు బాలాజీ మోహన్ ఆరోపించాడు

బాలాజీ మోహన్, నటి ధన్య బాలకృష్ణ జనవరి 2020 నెలలోనే వివాహం చేసుకోవడం జరిగింది