తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల జాబితా విడుదలైంది

ధనుష్‌  నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మువీ ‘ది గ్రే మ్యాన్‌’ టాప్‌ 1లో ఉండటం విశేషం

దాదాపు 6 వారాల పాటు ‘ది గ్రే మ్యాన్‌’ గ్లోబల్‌ టాప్‌-10 ట్రెండింగ్‌లో నిలిచిందట

తెలుగు సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు దక్కని చోటు

ఇక నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌ 2లో 'ది ఆడమ్‌ ప్రాజెక్ట్‌' మువీ

టాప్‌ 3లో 'పర్పుల్‌ హార్ట్స్‌' మువీ

ఈ ఏడాది అత్యధికమంది వీక్షించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్‌ కూడా ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్‌

Dhanushs The Gray Man Is Most searched movie On Netflix In 2022 but RRR Missing