ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రంలోని పాంబన్ ద్వీపంలో ఉంది

పాంబన్‌కు ఆగ్నేయంగా శ్రీలంకలోని తలైమన్నార్‌కు పశ్చిమాన ఉంది

1964 రామేశ్వరం తుఫాను సమయంలో ఈ పట్టణం ధ్వంసమైంది

ఆ తరువాత జనావాసాలు లేకుండా నిర్మానుష్యంగా మారింది

పట్టణానికి చెందిన శిథిలాలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తుంటాయి

ధనుష్కోడి ప్రధాన భూభాగం నుంచి పాక్ జలసంధి వేరుగా ఉంది

ధనుష్కోడిలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి

ధనుష్కోడి నుంచి రామసేతు వంతెన ప్రారంభమవుతుంది

అక్టోబరు నుంచి మార్చి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు