ధనుష్ నటించిన బైలింగ్యువల్ మూవీ ‘సార్’

హీరోయిన్ గా సంయుక్త మీనన్

ఫిబ్రవరి 17న విడుదలైన సార్

మూవీ పాజిటివ్ టాక్ దూసుకుపోతోన్న సినిమా

రెండో రోజుకే బ్రేక్ ఈవెన్

మూడు రోజులకు వరల్డ్ వైడ్ గా 26.92 కోట్ల షేర్ రాబట్టింది

ఓవరాల్ గా ఇంకో రూ.7.08 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

తమిళనాడులో ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి రూ.9.5 కోట్ల షేర్