మాల్దీవుల్లో చాహల్ భార్య హల్‌చల్.. హాట్ ఫొటోషూట్‌తో రచ్చ..

యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ ప్రతీ స్టైల్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం మాల్దీవులలో సెలవులను ఎంజాయ్ చేస్తోంది.

రీసెంట్‌గా ధనశ్రీ వర్మ వెకేషన్‌లో సూపర్ హాట్ లుక్‌లో కనిపించింది.

ధనశ్రీ తన కిల్లర్ స్టైల్‌తో రచ్చ చేస్తోంది. పూల దుస్తులలో చాలా అందంగా కనిపిస్తోంది.

ధనశ్రీ బీచ్‌లో తన హాట్ బ్యాక్‌తో హల్‌చల్ చేస్తోంది.

ధనశ్రీ వర్మ లేటెస్ట్ లుక్ చూసి యుజ్వేంద్ర స్టన్ అయ్యాడు.

చాహల్ భార్య ధనశ్రీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

డ్యాన్స్ మాత్రమే కాదు ధనశ్రీ వర్మ స్టైల్ కూడా అద్భుతంగా ఉంటుంది.