దేత్తడి హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది

హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా  పాపులర్ దేత్తడి హారిక

దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో ఒక  కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే

బిగ్ బాస్ తో తన కంటూ హార్డ్ కోర్ ఫాలోవర్స్‌ను క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ

హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్‌ 5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది

సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు చురుగ్గా ఉంటుంది హారిక 

ఎప్పుడు డిఫ్రెంట్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది

సోషల్ మీడియాలో కూడా హరికకి బాగా ఫాలోయింగ్ ఉంది

తాజా తన ఇంస్టాగ్రామ్ అకౌంటులో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది ఈ భామ

ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి