టాటా మోటార్స్ దాని టాటా స్టార్‌బస్ అర్బన్ 9/12m Ac బస్సుతో ఎలక్ట్రిక్ బస్సు మార్కెట్‌లో ముందుంది

ఇది 186 kWh L-ipn బ్యాటరీతో కూడిన సాంకేతికంగా అభివృద్ధి చెందిన వాహనం

ఇది కనిష్ట శక్తిని 145 Kw.. గరిష్టంగా 245 Kw ఉత్పత్తి చేస్తుంది

ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ. పరుగులు తీస్తుంది

ఇందులో అమర్చిన రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్ వాహనం సామర్థ్యాన్ని పెంచుతుంది

టాటా స్టార్‌బస్ అర్బన్ 9/12 మీటర్ ఎసి బస్సు గరిష్ట వేగం గంటకు 75 కి.మీ