మొధెరా సూర్య దేవాలయం గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం
దేశంలో అతి కొద్ది సూర్య దేవాలయాల్లో ఇది కూడా ఒకటి
మొధెరా సూర్య దేవాలయం గుజరాత్‌లోని పటాన్‌కు దక్షిణాన 30 కిలోమీటర్ల దూరంలో మోధేరా గ్రామంలో ఉంటుంది
ఈ సూర్య దేవాలయం ప్రత్యేకమైన వాస్తుశిల్పం, హస్తకళకు ప్రసిద్ధి
దీనిని 1026 ADలో సోలంకి రాజవంశానికి చెందిన రాజు భీమ్‌దేవ్ I నిర్మించారు
మొధెరా సూర్య దేవాలయం రెండు భాగాలుగా ఉంటుంది
సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోకి వచ్చే విధంగా ఆలయాన్ని నిర్మించారు
మీరు గుజరాత్ వెళ్తే ఈ సూర్య దేవాలయాన్ని కచ్చితంగా దర్శించండి