ఆదిపురుష్ లో శూర్పణఖ పాత్ర చేసిన ఆమె ఎవరో తెలుసా ??

ఇప్పటికే రామాయణం మీద ఎన్నో సినిమాలు సీరియల్స్ వచ్చాయి. తాజాగా రామాయణం ఆధారంగా ఆది పురుష్ సినిమా తెర మీదకి వచ్చింది.

ఇప్పటికే రామాయణం మీద ఎన్నో సినిమాలు సీరియల్స్ వచ్చాయి.

తాజాగా రామాయణం ఆధారంగా ఆది పురుష్ సినిమా తెర మీదకి వచ్చింది. 

ఇందులో రాముడిగా ప్రభాస్ సీతమ్మగా కృతి సనన్ నటించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. 

ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. అలానే తనకి చెల్లెలి శూర్పణఖ గా తేజస్విని నటించింది. 

అందరి దృష్టి కూడా ఈ పాత్ర మీద పడింది ఎవరు ఈ శూర్పణఖపాత్ర చేసింది అని ఆరా తీస్తున్నారు.

ఆమె రియల్ లైఫ్ లో పెద్ద హీరోయిన్. మరాఠా చిత్ర పరిశ్రమలో ఈమె చాలా పాపులర్. 

2014లో నుండి సినిమాల్లో కనపడుతోంది. తేజస్విని ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను కూడా పొందింది. 

ఈ మధ్య ఈమె వరుసగా వెబ్ సిరీస్ లో నటించింది. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

ఇలా ఆదిపురుష్ సినిమాలో కూడా ఈమెకి సూర్పణక పాత్ర చేసే అవకాశం వచ్చింది. నటించి అందరిని మెప్పించింది.