ప‌ర‌గ‌డుపున నెయ్యి తీసుకుంటే ఆరోగ్యం..

ప‌ర‌గ‌డుపున నెయ్యి తీసుకుంటే ఆరోగ్యం..

ప్ర‌తిరోజూ ప‌ర‌గ‌డుపున ఒక చెంచా నెయ్యి తీసుకుంటే చిన్న పేగుల‌కు సంగ్ర‌హించే శ‌క్తి పెరుగుతుంది.

ప‌ర‌గ‌డుపున నెయ్యి తీసుకుంటే ఆరోగ్యం..

పేగుల్లోని పీహెచ్ లెవెల్స్ త‌గ్గుతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌, ఎముకులు, కండ‌రాలు బ‌లోపేత‌మ‌వుతాయి. 

ప‌ర‌గ‌డుపున నెయ్యి తీసుకుంటే ఆరోగ్యం..

చ‌ర్మం నిగారింపు పెరుగుతుంది. ముఖంపై ముడ‌త‌లు త‌గ్గుతాయి.

ప‌ర‌గ‌డుపున నెయ్యి తీసుకుంటే ఆరోగ్యం..

చ‌ర్మం నిగారింపు పెరుగుతుంది. ముఖంపై ముడ‌త‌లు త‌గ్గుతాయి.

ప‌ర‌గ‌డుపున నెయ్యి తీసుకుంటే ఆరోగ్యం..

శ‌రీరానికి కావాల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. నెయ్యిలోని బ్యుట‌రిక్ యాసిడ్‌, విట‌మిన్ ఎ, డి, ఇ, కె.. రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని పెంచుతాయి.

ప‌ర‌గ‌డుపున నెయ్యి తీసుకుంటే ఆరోగ్యం..

శ‌రీర‌క‌ణాల‌లో ప్రీరాడిక‌ల్స్ పేరుకుపోవ‌డం త‌గ్గుతుంది.