పూర్తిగా ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి
రోజూ 3 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగాలి
ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలి
మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి
మీ ఆలోచనలను రాయడం ప్రారంభించండి
కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడపండి