బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు

 సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్‌తో స్నేహంతో జాక్వెలిన్‌కు తిప్ప‌లు

మ‌నీ ల్యాండ‌రింగ్ కేసు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ముప్పు తిప్ప‌లు పెడుతోంది

 ఇప్ప‌టికే ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన న‌టి

ఈ నెల 14న విచార‌ణ‌కు రావాలంటూ న‌టికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

 మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఇప్ప‌టికే  ఈడీ జాక్వెలిన్‌ను విచారించింది

14న త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలన్న ఢిల్లీ పోలీసులు