కాలుష్యం పెరిగిపోతున్న కారణంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెట్రోల్‌, డీజిల్‌ కావాలంటే బంకుల్లో పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (PUC) సర్టిఫికేట్‌ తప్పనిసరి

ఢిల్లీలో కాలుష్యం వెలువడే వాహనాలు నడపకుండా ఉండేందుకు ఈ పీయూసీ సర్టిఫికేట్‌

 ఒక వేళ సర్టిఫికేట్‌ చెల్లదని తేలినట్లయితే బంకుల్లోనే జారీ చేసేలా చర్యలు

 ఒక వేళ సర్టిఫికేట్‌ చెల్లదని తేలినట్లయితే బంకుల్లోనే జారీ చేసేలా చర్యలు