జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కేసులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు
సుఖేశ్ చంద్రశేఖర్‌పై రూ.200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసు
ఈ కేసులోనే జాక్వెలిన్ పేరును చేర్చిన ఈడీ
జాక్వెలిన్‌కు బుధవారం నోటీసులు జారీ అయ్యాయి.
ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఈడీ గతంలోనే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే