డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన బౌలర్.. తొలి ప్లేయర్‌గా భారీ రికార్డ్..

మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. రెండు మ్యాచ్‌లు కూడా పూర్తయ్యాయి.

ఈ రెండు మ్యాచ్‌ల్లో ఎన్నో గొప్ప రికార్డులు నమోదయ్యాయి.

ఇందులో ఢిల్లీ జట్టు 60 పరుగుల తేడాతో గెలిచింది.

ఢిల్లీ విజయంలో బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా కీలక పాత్ర పోషించారు. వారిలో పెద్ద పాత్ర తారా నోరిస్ ది.

మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో 5 వికెట్లు తీసిన తొలి క్రీడాకారిణిగా తారా నోరిస్ నిలిచింది.

ఆమె 4 ఓవర్లలో కేవలం 29 పరుగులకే RCB 5 వికెట్లు పడగొట్టింది.

దీంతో WPL మొదటి ప్లేయర్‌గా తారా నోరిస్ చరిత్ర సృష్టించింది.