దీప్తి సునయన, షణ్ముక్ జశ్వంత్ అఫిషియల్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు.
దీప్తి చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చాక షణ్ముక్ వ్యవహారశైలిపై దీప్తి హర్టయిందట
షణ్ముక్ రన్నరప్‌గా బయటకు వచ్చిన తర్వాత కనీసం దీప్తిని కలవలేదు.
తాను ఇకపై కలిసి ఉండలేమని స్పష్టం చేస్తూ పోస్ట్ పెట్టింది.
ఆమెతో మాట్లేడేందుకు ప్రయత్నం చేయలేదు.