కొత్త లుక్‌లో దర్శనమిచ్చిన దీపిక

దీపిక ఆరెంజ్ కలర్ దుస్తుల్లో అదరగొట్టింది 

లైట్ మేకప్ లో అమ్మడి అందం మరింత మెరిసింది. 

ఈ లుక్‌లో దీపిక అందంనికి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ 

సముద్రం ఒడ్డున దీపిక ఫోటోలకు పోజులిచ్చింది

దీపిక ఫోటోపై రణవీర్ తన ప్రేమ కురిపించాడు