బాలీవుడ్లో  దీపికా పదుకొనే స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు

స్టార్ హీరోలే దీపిక డేట్ల గురించి వెయిట్ చేసే పరిస్థితి

నటిగా గానే కాదు బ్రాండ్స్ ని ఎండార్స్ చేయడంలోనూ బిజీ

తాజాగా అమ్మడు మరో కొత్త ఫోటోతో నెటి జనులు ముందుకొచ్చేసింది.

నేను దేని గురించి ఆలోచిస్తున్నా.. అని తన పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చింది

ఈఫోటోలో దీపికా లేత నీలం రంగు డెనిమ్ జాకెట్లో ఎంతో అందంగా కనిపిస్తుంది

అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేసి మరింత హీటెక్కిస్తున్నారు