ఆస్కార్ అవార్డుల వేడుకలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణే సందడి

అందరి చూపు దీపిక పదుకొణే పైనే

రెడ్ కార్పెట్ పై ఆమె ఇచ్చిన ఫోజులు వైరల్ అయ్యాయి

ఆమె ధరించిన దుస్తులు అందరినీ ఆకట్టుకున్నాయి.

మెడపై 82°E అనే టాటూ వేయించుకున్న వైనం

82°E అనేది ఆమె కొత్తగా ప్రారంభించిన స్కిన్ కేర్ బ్రాండ్

82°E అంటే '82 డిగ్రీస్ ఈస్ట్' అని అర్థం