బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపూల్ రణవీర్ , దీపికా

వీరిది లవ్ మ్యారేజ్  అని అందరికి తెలిసిన విషయమే..

ఈ ఇరువురు అన్యోన్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు..

రణవీర్ తన పక్కన ఉంటె తనకి చాల దైర్యం అంటూ దీపికా తెలిపారు..

రణవీర్ , దీపిక చాల ప్రేమ పెళ్లిళ్లకు స్ఫూర్తిగా నిలిచారు..