దీపం పెట్టడానికి ఉపయోగించే ప్రమిద సూర్యుడు
దానిలో నూనె చంద్రుడి అంశంగా భావిస్తారు
దీపం వత్తిని బుద్ధుని అంశ అంటారు
వెలిగే దీపం నిప్పు కుజుని అంశం
దీపం జ్యాలలో ఉండే పసుపు రంగు గురువు ప్రతిరూపం
దీపం యొక్క నీడ రాహువు అంశం
దీపం నుంచి వచ్చే కిరణాలను శుక్రుడుగా భావిస్తారు
దీపం వెలిగించడం వల్ల కేతువు నుంచి మోక్షం పొందుతారు
దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగు శని దేవుని ప్రతిరూపం