చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్
మాలతీ చాహర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది
ఇప్పటికే సూపర్ మోడల్ గా రాణిస్తోంది
సోషల్ మీడియాలో మాలతీ చాహర్ కు చాలా ఫాలోయింగ్
మాజీ కెప్టెన్ ధోనీకి మాలతి వీరాభిమాని
'ఇష్క్ పష్మినా' చిత్రం ద్వారా ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టింది
ఇన్స్టాలో 10 లక్షలకు పైగా ఫాలోయర్లను కలిగిన మాలతి