New Feature

1

ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీని శాసిస్తోంది. ఎన్నో ఫీచర్లు దీని ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి.

VIEW MORE

New Feature

2

ఈ క్రమంలోనే 'డీప్‌ నాస్టాల్జియా' అనే ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు.

VIEW MORE

New Feature

3

ఇజ్రాయెల్‌కు చెందిన 'మై హెరిటేజ్‌' సంస్థ తమ వెబ్‌సైట్‌లో ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది.

VIEW MORE

New Feature

4

దీంట్లో మనం ఏదైనా ఫొటోను ఎంచుకొని అందులో ఉండే వ్యక్తులు కదిలేలా చేయొచ్చు.

VIEW MORE

New Feature

5

మై హెరిటేజ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఫ్యామిలీ ట్రీ విభాగాన్ని ఎంచుకొని ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తే సరిపోద్ది.

VIEW MORE