మరోసారి హైదరాబాద్ లో తగ్గిన వెండి, బంగారం
నిన్న రూ. 64,000 ఉన్న కిలో వెండి రూ. 1000 తగ్గింది
దీంతో ఈరోజు కిలో వెండి రూ. 63,000 ఉంది
తులం 22 క్యారెట్ల బంగారం రూ. 250 తగ్గగా రూ. 46,650గా ఉంది
ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 270 తగ్గి రూ. 50,890కి చేరింది
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండవచ్చు