అండర్‌ వరల్డ్‌ గ్యాంగ్‌ స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం గురించి షాకింగ్‌ విషయాలు వెలుగులోకి

పాక్‌ మహిళ పఠాన్‌ను రెండో పెళ్లి చేసకున్న దావూద్‌

మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే పట్టుబడకుండా ఉండేందుకు పాక్‌ మహిళతో రెండో పెళ్లి

నేషనల్‌ ఇన్విస్ట్‌గేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) దర్యాప్తులో బయటపడ్డ సంచలన విషయాలు

ఎన్‌ఐఏ ఇప్పటికే దావూద్‌ అతని సహచరుల కోసం ముమ్మర గాలింపు

దేశంలో బడా నేతలు, వ్యాపారులపై దాడి చేసేందుకు యత్నిస్తున్న దావూద్‌

దావూద్‌ ప్రస్తుతం కరాచీలోని డిఫెన్స్‌ ప్రాంతంలో నివసిస్తున్నట్లు సమాచారం