28 ఫిబ్రవరి 2019లో దక్షణ కోస్తా రైల్వేజోన్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది 

అదే రోజు 4.40 కోట్లు మంజూరు చేయడం జరిగింది

కొత్త జోన్ కోసం 65,800 మంది సిబ్బంది అవసరమని డిపీఆర్ లో వెల్లడించింది

విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ ఈ జోన్ పరిధిలోకి రానున్నాయి

ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం 100.47 కోట్లు వ్యయం అంచనా వేశారు

8 ఎకరాల్లో వైర్ లెస్ కాలనీలో 7 ఫ్లోర్లలో ప్రధాన కార్యాలయం నిర్మాణం జరగనుంది

ఈ నెల 12న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కలసి కార్యాలయం నిర్మాణానికి శెంకుస్థాపన చేయనున్నారు