Nani30 (5)

నాచురల్‌ స్టార్‌ నాని ఇటీవలె దసరా చిత్రం షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే

Nani30 (4)

ఇప్పడు మరో కొత్త సినిమాను పట్టాలెక్కించే పనులో బిజీగా ఉన్నారు నాని

Nani30 (3)

నాని కెరీర్‌లో ఇది 30వ చిత్రం

Nani30 (2)

ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు

Nani30 (1)

తండ్రి, కూతుళ్ల అనుబంధాల నేపథ్యంగా  తెరకెక్కిస్తున్నా చిత్రమిది

Nani30 (5)

ఈ చిత్రన్ని పూజా కార్యక్రమాలతో ఈనెల 31న లాంచ్‌ చేయనున్నారు

Nani30 (4)

మృణాల్ ఠాకూర్ ఈ చిత్ర కథానాయకిగా నటిస్తుంది

Nani30 (2)

మృణాల్ ఠాకూర్ ఈ చిత్ర కథానాయకిగా నటిస్తుంది