క‌ళ్ల కింద న‌లుపు పోవాలంటే

టేబుల్ స్పూన్ శ‌న‌గ‌పిండి, టేబుల్ స్పూన్ తేనెను బాగా క‌లుపుకోవాలి. దీన్ని క‌ళ్ల ప‌ట్టించుకోవాలి.

క‌ళ్ల కింద న‌లుపు పోవాలంటే

15 నిమిషాల త‌ర్వాత శుభ్రం చేసుకోవాలి. కేవ‌లం తేనెను కూడా క‌ళ్ల కింద ప్ర‌తి రోజూ 10 నిమిషాలు మ‌ర్థ‌న చేసుకున్నా ప్ర‌యోజ‌నంం ఉంటుంది.

క‌ళ్ల కింద న‌లుపు పోవాలంటే

రాత్రి నిద్ర క‌నీసం 6 నుంచి 8 గంటలు ఉండాలి. ఆకుకూర‌లు బాగా తినాలి. నాలుగైదు లీట‌ర్ల నీరు రోజూ తాగాలి.

క‌ళ్ల కింద న‌లుపు పోవాలంటే

బ‌య‌టికెళ్లిన‌ప్పుడు కళ్ల మీద ఎండ ప‌డుకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

క‌ళ్ల కింద న‌లుపు పోవాలంటే