మన శరీరంలో ఉండాల్సిన కొలెస్ట్రాల్ నిర్దిష్ట స్థాయిని అధిగమించినప్పుడు మన జీవితానికి ప్రమాదకరంగా మారుతుంది.
దీన్ని నియంత్రించకపోతే గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకరమైన వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొలెస్ట్రాల్ లేకుండా మనం బతకడం కష్టమని వైద్యులు చెబుతున్నారు.. కానీ అధికంగా ఉంటె ప్రమాదకరంగా మారుతుంది
కాబట్టి మీ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే కొన్ని ఆహారాలను పరిమితం చేయడం చాలా ముఖ్యం అవి ఏమిటో చూడండి
ప్రాసెస్ చేసిన ఆహారాలు
బేకింగ్ ఫుడ్స్
ప్రాసెస్ చేసిన రెడ్ మీట్
అధిక ఆల్కహాల్