ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. దీంతో లావు పెరుగుతారు. బరువు పెరగడానికి మధుమేహానికి కారణాలలో ఇది కూడా ఒకటి

ఫాస్ట్‌ఫుడ్‌లో పిజ్జా బాగా ప్రాచుర్యం పొందింది. కానీ పిజ్జాలో సంతృప్త కొవ్వు ఉంటుంది. విటిని దూరం చేస్తేనే మంచిది

ఐస్‌క్రీమ్‌లో చాలా సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండెకు హానికరం.

శీతల పానీయాలు తాగడం కేవలం ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి. కానీ ఇవి శరీరానికి విషం. ఈ పానీయాలలో చాలా కార్బోనేటేడ్ ఉంటుంది