జపాన్ లోని మిసాసా పట్టణంలో అత్యంత ప్రమాదకరమైన ఆలయం

పురాతన బౌద్ధ ఆలయం పేరు సాన్ బుత్సుజి ఆలయం

మౌంట్ మిటోకు కొండ శిఖరం అంచున వేలాడే ఆలయం

నగీరెడో హాల్ కొండ శిఖరం అంచున వేలాడుతూ ఉండే ఆలయం

7వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం

జాతీయ వారసత్వ సంపదగా గుర్తించిన జపాన్ ప్రభుత్వం

ఎగుడుదిగుడు రాళ్ల మీదుగా అక్కడకు చేరుకోవోడం ఓ సాహసకృత్యం

ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు మూసివేత

దేశ విదేశాల సాహికులు దర్శించుకునేందుకు ఆసక్తి