వృద్ధాప్యంతో పాటు, మీ శరీరం, మనస్సులో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. వయస్సుతో, మెదడు బయటి పొర సన్నబడటం ప్రారంభమవుతుంది

దీని కారణంగా, ఆ వ్యక్తి విషయాలను అర్థం చేసుకునే, గుర్తుంచుకోగల సామర్థ్యం ప్రభావితమవుతుంది. మెదడు కుంచించుకుపోవడానికి ఎన్నో అంశాలు కారణమై ఉండోచ్చు

వాటిని తెలుసుకుని, వదిలేస్తే, మరలా మన మెదడు చురుకుగా తయారవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, అధిక మొత్తంలో ఆల్కహాల్ తాగడం మెదడు నిర్మాణం, పరిమాణంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది జ్ఞాపకశక్తిని కూడా ప్రభావితం చేస్తుంది

ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ యువకుల మెదడులోని చాలా చిన్న ప్రాంతాలు కుచించుకుపోయినట్లు తేలింది

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, తక్కువ నిద్రపోయే వృద్ధులలో, మెదడు కుంచించుకుపోయే ఈ సమస్య చాలా వేగంగా పెరుగుతుంది

హెవీ వెజిటబుల్ డైట్ తీసుకోవడం వల్ల మెదడు వేగంగా కుంచించుకుపోయే సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది

నాన్ వెజ్ అస్సలు తీసుకోని వ్యక్తుల్లో మెదడు కుంగిపోయే ప్రమాదం 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది