శృంగారంతో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్..
శృంగారం.. మనలో సంతోషాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది
ఆరోగ్య సంబంధాలపై శృంగారం గణనీయంగా ప్రభావం చూపిస్తుంది
ఇలా ఒకటేమిటి శృంగారంతో ప్రయోజనాలు ఎన్నో..
ఈ ఆరోగ్య సమస్యలను కూడా శృంగారంతో చెక్ పెట్టొచ్చట..
ఆందోళన
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
వ్యాయామ ప్రయోజనం
జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది
ప్రశాంతమైన నిద్ర
బంధాన్ని బలోపేతం చేస్తుంది
ప్రోస్టేట్ గ్రంధి ఆరోగ్యంగా ఉంటుంది
నొప్పుల నివారణ
రక్తపోటును కంట్రోల్ చేస్తుంది
రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది