గుండెను ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి..
ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వు, ప్రాసెస్ చేసిన పదార్థాలను తీసుకోవద్దు.
అధిక నూనె, ఉప్పు, చక్కెర ఉన్న పదార్థాలు గుండె, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి
రోజూ వ్యాయామం చేయాలి. ఇంట్లో అయినా ఒక గంటపాటు ఎక్సర్‌సైజ్ చేయాలి
ఫైబర్, పోషకాలు అధికంగా ఉండే తాజా కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవాలి
ఒత్తిడిని దూరం చేసుకునేందుకు.. తగినంత నిద్రపోవాలి
ఎప్పటికప్పుడు బ్లడ్ ప్లెజర్, షుగర్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలి