'నారప్ప' షూటింగ్ పూర్తి

తమిళ మూవీ 'అసురన్' రీమేక్‌గా 'నారప్ప'

వెంకీ కెరీర్‌లో 74వ సినిమా

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నారప్ప

నారప్పకు సంగీతం అందిస్తున్న మణిశర్మ

మే 14న  ప్రేక్షకుల ముందుకు  'నారప్ప'