వారంలో కనీసం మూడుసార్లైనా సైకిల్‌ తొక్కితే ఎన్ని లాభాలో

ఓ గంట సైకిలు తొక్కితే దాదాపు 300 కెలొరీలు ఖర్చవుతాయి

కొలెస్ట్రాల్‌, రక్తపోటు అదుపులో ఉంటాయి, స్ట్రెస్‌ కూడా దూరం అవుతుంది

సైకిల్‌ తొక్కినప్పుడు మెదడు నుంచి న్యూరోట్రాన్స్‌మీటర్లు విడుదలై ఏకాగ్రతా, చురుకుదనం పెంపొందిస్తుంది

తొడలూ, పిరుదుల వద్ద పేరుకున్న కొవ్వూ కరుగుతుంది.

నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి

సిజేరియన్ల కారణంగా వచ్చిన వెన్నునొప్పి అదుపులోకి వస్తుంది