సమాచారం కావాలన్నా, సందేహం వచ్చినా అందరి చూపు గూగుల్ వైపే.
అదును చూసి అటాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు. ఈ సైట్లను వెతికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
సర్కార్ వెబ్ సైట్ల కోసం యూఆర్ఎల్ సరిగా చెక్ చేయండి.
ఆఫర్ల పేరుతో వచ్చే ఈ కామర్స్ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్త
అనధికారిక యాప్‌లు, సాఫ్ట్‌వేర్ సెర్చ్ వద్దు.
కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేసే ముందు జాగ్రత్త.
యూఆర్ఎల్ చెక్ చేసేముందు జాగ్రత్త.