అరగంటలో కారు లోన్ అందిస్తున్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు సులభంగా కారు లోన్స్ కోసం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్

కేవలం 30 నిమిషాల్లో తమకు ఇష్టమైన కారు కొనుక్కునేందుకు ఫైనాన్స్ సౌకర్యం

HDFC బ్యాంక్ ఈ సేవకు ఎక్స్‌ప్రెస్ కార్ లోన్స్ అని నామకరణం

ప్రపంచంలోనే ఇలాంటి మొదటి సేవ అంటున్న HDFC బ్యాంక్

ప్రస్తుతం, కారు లోన్ పొందడానికి సాధారణంగా 48 నుండి 72 గంటల సమయం

ఈ ఏడాది రూ.10-15 వేల కోట్ల వరకు కార్ల రుణాలు ఇవ్వాలని బ్యాంక్ అంచనా

ద్విచక్రవాహనాలకు డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ ఫైనాన్సింగ్‌‌కు యోచన 

కారు రుణం సెమీ-అర్బన్, రూరల్ మార్కెట్‌లో గేమ్ ఛేంజర్‌ అవుతుందంటున్న HDFC