కూరలో కరివేపాకు తీసేస్తున్నారా.
కూరలో కరివేపాకు తీసేస్తున్నారా.
కరివేపాకులో ఉండే ఎ, బి, సి విటమిన్లు నోటిపూత,చూపు సమస్యను దూరం చేస్తాయి.
కూరలో కరివేపాకు తీసేస్తున్నారా.
కరివేపాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కూరలో కరివేపాకు తీసేస్తున్నారా.
ప్రొటీన్లు, మినరల్స్, ఐరన్, ఉన్నందున ఎనీమియా బారినపడే అవకాశం తక్కువ.
కూరలో కరివేపాకు తీసేస్తున్నారా.
కరివేపాకులో ఉండే పీచుపదార్ధం మలబద్ధకాన్ని నివారిస్తుంది.
కూరలో కరివేపాకు తీసేస్తున్నారా.
దీంట్లోని క్యాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ బ్యాక్టీరియల్,యాంటి ఫంగల్ గుణాలు అనేక వ్యాధులు,ఇన్‌ఫెంక్షన్ల నుంచి కాపాడరాయి.