దాదాపు అందరి ఇళ్లలో ఒక దివ్యౌషధం ఉంటుంది. అదే తులసి మొక్క

ఈ తులసి మొక్కను భక్తితో పూజస్తారు కూడా

అయితే తులసి ఆకులు అన్ని రకాల రోగ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తాయి

తులసిలో ఉండే ఫ్లావనాయిడ్‌లు, యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి

తులసిలో ఐరన్, విటమిన్ A, విటమిన్ C, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

రోజు తులసి ఆకులను వాడటం వల్ల ఆరోగ్యానికి మంచిది

భోజనం తరువాత కొన్ని తులసి ఆకులను నమలడం వల్ల జీర్ణప్రక్రియ బాగా జరుగుతుందట

తులసి టీని తాగటం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చట