జీలకర్రతో రక్తహీనత దూరం
జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల రక్తహీనత దూరమవుతుంది.
VIEW MORE
జీలకర్రతో రక్తహీనత దూరం
ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. ఇవి జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను అడ్డుకుంటాయి.
VIEW MORE
జీలకర్రతో రక్తహీనత దూరం
కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని జీలకర్ర పోత్సహిస్తుంది.
VIEW MORE
జీలకర్రతో రక్తహీనత దూరం
జీలకర్ర కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
VIEW MORE
జీలకర్రతో రక్తహీనత దూరం