ఎండాకాలం డీ హైడ్రేషన్‌కు ఇలా చెక్ పెట్టండి.
ఎండాకాలం డీ హైడ్రేషన్‌కు ఇలా చెక్ పెట్టండి.
టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పటిక బెల్లం తీసుకుని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడకట్టి ఆ నీటిని తాగాలి.
ఎండాకాలం డీ హైడ్రేషన్‌కు ఇలా చెక్ పెట్టండి.
జీలకర్ర పొడిని మజ్జిగలో కలిపి తాగినా ఫలితముంటుంది.
ఎండాకాలం డీ హైడ్రేషన్‌కు ఇలా చెక్ పెట్టండి.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండే నిమ్మరసం రోజూ ఓ గ్లాసు తీసుకుంటే శరీరంలో అనవసరమైన ఫ్యాట్స్ తగ్గుతాయి
ఎండాకాలం డీ హైడ్రేషన్‌కు ఇలా చెక్ పెట్టండి.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం త్వరగా అలసిపోదు.