కీరాదోస జ్యుస్  తాగడం వల్ల శరీరం లో కొవ్వు కరుగుతుంది.

అధిక బరువు తగ్గుతారు.

పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది.

అద్భుతమైన డిటాక్సిక్ డ్రింక్ లా పనిచేస్తుంది.

శరీరం లో వ్యర్ధ పదార్ధాలు బయటకు పోతాయి.

అజీర్ణం, గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి.