వేగంగా విస్తరిస్తున్న  కొత్తరకం వైరస్‌కు  సీఎస్ఐఆర్ చెక్

గంటల వ్యవధిలో గుర్తించే  పరికరం అవిష్కరణలో  భారత శాస్త్ర, సాంకేతిక  పరిశోధన మండలి

కరోనా వైరస్‌ రకాలను  గంటలోనే గుర్తించే  సరికొత్త విధానం

వైరస్ నిర్ధారణకు  ర్యాపిడ్‌ వేరియంట్‌  అసే (రే)గా నామకరణం

‘కాస్‌-9’ అనే ప్రొటీన్‌ సాయంతో కొత్త రకం వైరస్‌ గుర్తింపు