కాంప్యాక్ట్‌ ఎస్‌యూవీ అర్బన్‌ క్రూజర్‌, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ గ్లాంజాల కార్లు మరింత ప్రియం

ఈ ధరలను మే 1 నుంచి పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ ప్రకటించింది

ఉత్పత్తి వ్యయం అధికమవడంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందన్న కంపెనీ

ప్రస్తుతం అర్బన్‌ క్రూజర్‌ రూ.8.88 లక్షల నుంచి రూ.11.58 లక్షల ఉంది

గ్లాంజా రూ.6.39-9.96 లక్షల మధ్యలో లభిస్తుంది