TV9 Telugu
24 October 2024
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
సికందర్ రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించి రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్‌ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
సికందర్ రజాకు విపరీతమైన బలం ఉంది. దీనికి కారణం అతని ఆహారం. ఈ ఆటగాడు మాంసాహారం కానీ, తెల్ల అన్నం ముట్టుకోడంట.
మాంసాహారం తినడం అంటే తనకు చాలా ఇష్టమని సికందర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అన్నం కంటే, నాన్ వెబ్ ఎక్కువగా తింటానంటూ చెప్పుకొచ్చాడు.
సికందర్ రజా 5 జంతువుల మాంసాన్ని తింటాడంట. ఇదే తనకు బలాన్ని ఇస్తుందంటూ చెప్పుకొచ్చాడు.
సికందర్ రజా మేక, గొర్రెలు, గొడ్డు మాంసం, కోడి మాంసం, చేపలు చాలా ఇష్టంగా తింటాడంట.
కాగా, సికందర్ రజా తెల్ల అన్నం తినడంట. ట్యూమర్ సర్జరీ తర్వాత, ఈ ఆటగాడు వైట్ రైస్ తినడం మానేశాడు.
సికందర్ రజా పిజ్జా, బర్గర్, కర్రీ వంటి వాటిని కూడా ముట్టుకోడంట. కేవలం నాన్ వెజ్‌నే మూడు పూటల తింటుంటాడంట.