48 ఏళ్ల తర్వాత తొలిసారి.. వన్డే ప్రపంచకప్ ఆడని వెస్టిండీస్..
వెస్టిండీస్ జట్టు 2023 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది.
పేలవ ఫాంలో ఉన్న ఆ జట్టు, విండీస్ అభిమానులకు దుఖాన్ని మిగిల్చింది.
ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో విండీస్ జట్టు స్కాట్లాండ్‌తో ఓడిపోయింది.
దీంతో వన్డే ప్రపంచ కప్ రేసు నుంచి వెనుదిరిగింది.
వెస్టిండీస్‌పై స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
జింబాబ్వే-నెదర్లాండ్స్ కూడా వెస్టిండీస్‌ను ఓడించాయి.
వెస్టిండీస్ జట్టు తొలిసారి ప్రపంచకప్ ఆడడం లేదు.
T20 వరల్డ్ కప్ 2022, CT 2017కి కూడా అర్హత సాధించలేదు.
విండీస్ 2 వన్డే ప్రపంచకప్‌లు, 2 టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది.
ఇక్కడ క్లిక్ చేయండి